Header Banner

తిరుమలలో దర్శనం వేళల్లో మార్పులు! సర్వదర్శనం భక్తులకు...! అవసరమైన సమాచారం కోసం!

  Sat Mar 01, 2025 11:28        Devotional

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడంతో ఉచిత దర్శనం కోసం కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులు నేరుగా లైన్‌లో ప్రవేశించవచ్చు. ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు సుమారు 8 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1 నుంచి 2 గంటల సమయం అవసరమవుతోంది. అలాగే, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 2 నుండి 4 గంటలలో దర్శనం పూర్తవుతుంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 52,731 కాగా, 17,664 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకలతో హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లుగా నమోదైంది. దర్శన సమయాల్లో భారీ మార్పులు లేకపోయినా, భక్తుల రద్దీ కొద్దిగా తగ్గడంతో సమయాల్లో కొంత ఊరటనిచ్చే మార్పులు కనిపిస్తున్నాయి. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ మాజీ ఎంపీకి షాక్.. మరో కేసు నమోదు! ఈ వ్యాఖ్యలే ఆయన్ను చిక్కుల్లోకి..

 

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTDUpdates #TirumalaDarshan #Bhakthi #SrivariHundi #Devotees #SpiritualJourney #TirupatiBalaji #DarshanTimings